99 శాతం మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యం

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో వెలువడుతున్న పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. దాదాపు 99 శాతం మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ఆధిక్యంలో నిలిచింది. కూటమికి అనుకూలంగా కనిపిస్తున్న ఈ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.