ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు షెడ్యూల్

  • ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు
  • 10.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు
  • మధ్యాహ్నం 02.15 గంటలకు తుళ్లూరు మండలం, అబ్బరాజుపాలెం గ్రామానికి వెళ్తారు
  • 02.30 గంటలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు
  • సాయంత్రం 04.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు