​ఏపీ ఎక్సైజ్ పాలసీ Update

ఎక్సైజ్ పాలసీ 2026-27 అమలుకు ఏపీ ప్రభుత్వం చర్యలు – రెన్యువల్ కాని 807 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ – అక్టోబర్ 1 వరకు దరఖాస్తులకు గడువు, 5న లాటరీ – ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ విధానాల్లో దరఖాస్తుల స్వీకరణ – ప్రతి దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున నాన్-రిఫండబుల్ ఫీజు – 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు లైసెన్స్ గడువు