
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు షెడ్యూల్
- ఉదయం 10.15 గంటలకు సచివాలయానికి వెళ్తారు
- 10.30 గంటలకు కేబినెట్ భేటీలో పాల్గొంటారు
- మధ్యాహ్నం 02.15 గంటలకు తుళ్లూరు మండలం, అబ్బరాజుపాలెం గ్రామానికి వెళ్తారు
- 02.30 గంటలకు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణ ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు
- సాయంత్రం 04.30 గంటలకు నివాసానికి చేరుకుంటారు